ఏపి లో హాట్ టాపిక్ గ మారిన విషయం నంద్యాల ఉప ఎన్నికలు ఆ ఒక్క నియోజక వర్గం కోసం అటు చంద్రబాబు నాయుడు ఇటు జగన్ భీకరమైన పోర్తాటం చేస్తున్న సంగతి తెల్సిందే అయితే దాని ప్రచారంలో భాగంగా విమర్శల వెళ్ళువ హోరేత్తుతుంది.

అయితే ఇప్పుడు అంతట ఒక్కటే ఉత్కంట నంద్యాల నియోజకవర్గం ఎవరి సొంతం అవ్తుందా అని అది తెలుసుకోవడం కోసమే మా mastistreet.in చిన్న పప్రయత్నంతో మీ ముందుకొచ్చింది ఇక ఆలస్యమెందుకు మీ ఓటు ఎవరికీ నెక్స్ట్ ఏపి సిఎం ఎవరు అంత మీ చేతుల్లోనే ఉంది… చూదం ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తాయో….