యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ జైలవకుశ.ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 21 రోజులగా  దుమ్ము లేపే కలెక్షన్స్ లతో దూసుకుపోతుంది.జై లవకుశ సినిమా ఇప్పటివరకు టోటల్ వరల్డ్ వైడ్ గా 150 కోట్ల పై గా గ్రాస్ కలెక్షన్ వసూలు చేసి ఎన్టీఆర్ కెరీర్ లోనే ఫస్ట్ టైం హైయెస్ట్ కలెక్షన్ సంధించిన తోలి సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది.అంటూ టోటల్ వరల్డ్ గా 80 కోట్ల షేర్ కలెక్షన్ ని కలక్ట్ చేసింది.

ఈ సినిమా టోటల్ రన్ లో 100 కోట్ల షేర్ కలెక్షన్ అందుకునే ఛాన్స్ ఉంది అని అంటున్నారు ట్రేడ్ పండితులు.జై లవకుశ రెండు తెలుగు రాష్ట్రాల్లో 60 కోట్ల షేర్ కలెక్షన్ ని అలాగే 95 కోట్ల గ్రాస్ కలెక్షన్ ని వసూలు చేసిందిట.లేటెస్ట్ ఎన్టీఆర్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ జనతగ్యారేజ్.రెండు తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్ల గ్రాస్ కలెక్షన్ వసూలు చేసి అందరికి షాక్ ఇచ్చింది.

ఇప్పుడు ఆ రికార్డ్ ని జై లవకుశ సినిమా తో బ్రేక్ చేయడానికి సిద్ధంగా ఉంది జై లవకుశ.మరో 6 కోట్ల గ్రాస్ కలెక్షన్ వసూలు చేస్తే జనతగ్యారేజ్ రికార్డ్ బ్రేక్ అవుతుంది.జై లవకుశ రెండు టోటల్ రన్ లో ఎంత వరుకు కలక్ట్ చేస్తుందో అని ఇండస్ట్రీ అంత ఆశగా ఎదురుచూస్తున్నారు.