Lifestyle

ప్రపంచంలో ఏదైనా అర్ధం చేసుకోవచ్చు కానీ, ఆడదాని మన‌సు తెలుసుకోవ‌డం క‌ష్ట‌మంటారు. అదేకాదు, చాలామంది మ‌గవారికి తెలియ‌న విషయం మ‌రొక‌టి కూడా ఉంది. అమ్మాయిల‌ను ఎక్క‌డ ట‌చ్ చేస్తే శృంగార స్పందన‌లు ఎక్కువ‌గా ఉంటాయి. దీనిపై చాలా అధ్య‌య‌నాలు జ‌రిగాయి. కొందరు దానిని జీ స్పాట్ అంటూ రీసెర్చ్‌లు చేశారు. మ‌రికొంద‌రు స్త్రీ శృంగారంలో ఎక్కువ‌గా ఏమి తాకితే ర‌స స్పంద‌న పొందుతుందో దీనిపై స‌ర్వేలు చేశారు. రీసెంట్‌గా ఇలాంటి స‌ర్వే ఒకటి వెలుగులోకి వ‌చ్చింది. అందులో ప‌లువురు అభిప్రాయాల‌ను క్రోడీక‌రించి చేసిన ఈ అధ్య‌యనం ఇప్పుడు సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా ప్ర‌చారం అవుతోంది. దీనిపై మ‌న‌మూ ఓ లుక్కేద్దాం..

34 శాతం మంది.. చెస్ట్ ఈజ్ బెస్ట్‌..
అమ్మాయిల‌లో ర‌స‌స్పంద‌న క‌లిగించే అంశాల‌లో మొద‌టి భాగం వారి వ‌క్షోజ‌భాగ‌మేన‌ట‌. చెస్ట్ ఈజ్ బెస్ట్ అని అంటున్నారు ప‌రిశోధ‌కులు. శృంగార సంబంధ ఆలోచ‌న‌ల్లో మ‌గాడి దృష్టి దేని మీద ఉంటుందో.. మ‌హిళ‌ల‌కు అమితానందం క‌లిగించే అంశం కూడా అదేన‌ని చెబుతున్నారు. 34 శాతం మ‌హిళ‌లు పురుషుడు త‌మ వ‌క్షాల‌ను తాకిన‌పుడు
శృంగారంలో మ‌ధురానుభూతి క‌లిగింద‌ని తెలిపారట‌. త‌మ‌ని మూడ్‌లోకి తీసుకురావ‌డానికి వాటిని తాకితే చాల‌ని వివ‌రించార‌ట‌.

28 శాతం మంది.. మెడ‌
వ‌క్షోజాల త‌ర్వాత ఎక్కువ శాతం మంది మ‌హిళ‌ల‌కు శృంగార ప్రేర‌ణ క‌లిగించే బెస్ట్ పార్ట్ మెడ‌.. అవును, ఇది నిజ‌మే అంటున్నారు ప‌రిశోధ‌కులు. ఈ విష‌యంలో వారి భాగ‌స్వామి మెడ‌పై వెచ్చ‌ని శ్వాస‌ని వ‌దిలితే చాల‌ట‌. లేకుంటే, అధరాలు అక్క‌డ తాకితే అమ్మాయిల‌లో ర‌స స్పంద‌న‌లు పరుగులు పెడ‌తాయ‌ని చెబుతున్నారు. వీరి శాతం 28.

15 శాతం మంది.. జ‌ఘ‌నం
మూడోది బ్యాక్.. జ‌ఘ‌నాన్ని తాకడంలో పురుషుడికే కాదు.. స్త్రీకి కూడా ఆనందం ఉంటుంద‌ని తెలిపింది ఈ స‌ర్వే.. అయితే, దీని శాతం కాస్త త‌క్కువ‌.. 15 శాతం మంది మ‌హిళ‌ల‌కు పురుషుడు త‌మ జ‌ఘ‌నంపై చెయ్యేస్తే చాలు ఆ మూడ్‌లోకి వెళ్లిపోతామ‌ని వివ‌రించార‌ట‌.

6 శాతం మంది… వీపు మీద పెదాల స్ప‌ర్శ‌ను కోరుకుంటుండ‌గా, 4 శాతం మంది నాభి మీద స్ప‌ర్శ ఆనందాన్ని ఇస్తుంద‌ని తెలిపార‌ట‌.
ఇవే అంశాల గురించి అబ్బాయిలను ప్ర‌శ్నించగా వారి నుంచి భిన్న‌మైన అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌య్యాయి. 19 శాత మంది మ‌గాళ్లు.. మెడ‌ను అత్యంత సెక్సీ పార్ట్‌గా అభివ‌ర్ణించారు. ఇంతే శాతం మంది జఘనాలు బెస్ట్ అన్నారు. స్త్రీ శరీరంలో అవే మోస్ట్ సెక్సీ అన్నారు. నిపుల్స్ ను శృంగారనుభూతిని కలిగించేవని 12 శాతం మంది చెప్పారు. ఈ విషయంలో నాభికి ఓటేసిన వారి సంఖ్య 11 శాతం, ఎనిమిది శాతం మంది తొడలను మోస్ట్ ఎక్సైటింగ్ పార్ట్ గా పేర్కొన్నారు. ఇలా, అబ్బాయిలు, అమ్మాయిల‌లో ర‌స స్పంద‌న‌ల పార్ట్‌లు వేర్వేరుగా ఉన్నాయ‌న్న‌మాట‌.