Suchi

ముగిసిపోయింది అనుకున్న కథ మళ్ళీ మొదటికి వచ్చినట్టు కనిపిస్తోంది మొన్న మొన్నటి వరకూ సంచలనం సృష్టించిన సూచీ లీక్స్ కథ ని సమాప్తం చేస్తూ ఆమె ఎకౌంటు ని ట్విట్టర్ నుంచి తొలగించారు పోలీసులు. మరొక పక్క ఆమె మాత్రం తన ఎకౌంటు హ్యాక్ అయింది అనీ తనకి ఎలాంటి సంబంధం లేదు అంటూ చాలా సార్లు చెప్పింది.

మళ్ళీ ట్విట్టర్ లో ఇప్పుడు సూచీ లీక్ ల సంచలనం మొదలైంది . ‘ఒరునాళ్ కూత్తు’ చిత్రంతో పరిచయమై, ప్రస్తుతం జయం రవితో ‘టిక్‌ టిక్‌ టిక్‌’, దయానిధి స్టాలిన్‌ తో ‘పొదువాగ ఎన్‌ మనసుతంగం’ చిత్రాల్లో నటిస్తున్న కేరళ అమ్మాయి నివేదా పేతురాజ్ వీడియోలు సుచిత్ర ట్విట్టర్ ఖాతాలో కనిపిస్తున్నాయి. నివేద గుర్తు తెలియని ఒక వ్యక్తితో పూర్తిగా బట్టలు విప్పేసి జరిపిన ఒక కామ క్రీడ , నగ్న దృశ్యాల వీడియో బయటకి వచ్చింది.

ఈ వీడియో సంచలనం రేపుతోంది. సుచిత్ర ఇప్పటి వరకూ విడుదల చేసిన ఏ వీడియో నీ తనకి సంబందించిన వ్యక్తుల ద్వారా కానీ తన ద్వారా కానీ రాలేదు అని చెప్పింది. ఇప్పుడేం చెబుతుందో చూడాలి. మరొక పక్క నివేద ఆ వీడియో విషయం లో పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం కోసం వెయిట్ చేస్తోంది అని సమాచారం.